సనా: పశ్చిమాసియా దేశం యెమన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని
సనాలోని ఓల్డ్‌సిటీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 80 మందికి పైగా మృత్యువాత
పడ్డారు. వందల సంఖ్యలో ప్రజలకు గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల
సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఓ సంస్థ ఆర్థికసాయం పంపిణీ చేస్తుండగా
ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు
నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది.