అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్
వేదికగా స్పందించారు. ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో 0.83 శాతం మాత్రమే జరిగాయంటూ
కేంద్ర జలశక్తి శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. ‘‘కేంద్ర జలశక్తి శాఖ నివేదికపై
సీఎం జగన్ సమాధానం చెప్పగలరా?, కూల్చేవారికి.. కట్టడం ఎలా తెలుస్తుంది?,
విధ్వంసకారులకు విధానం ఏముంటుంది?, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు
సరిపెట్టుకోవాలా?’’ అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రశ్నించారు.