విజయవాడ : మహాత్మా జ్యోతిబా ఫూలే గొప్ప శక్తివంతుడని, సంఘ సంస్కర్త అని
ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఫూలే సేవలను కొనియాడారు. మంగళవారం
ఆంధ్రరత్న భవన్ నందు ఫూలే జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన
గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ సంస్కర్తలలో గొప్ప సంస్కర్త అని, కులాల నిర్మూలన
కోసం ఆయన తపించేవారని అన్నారు. ఆయన అనేక సామాజిక సేవా సంఘాలను, అనేక పత్రికలను
నడిపేవారని, ఆయన జర్నలిస్ట్ అని కూడా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో
కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లామ్
తాంతియా కుమారి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు,
పి.వై.కిరణ్, కొలనుకొండ శివాజి, ధనేకుల మురళీమోహన్ రావు, మీసాల
రాజేశ్వరరావు, మేడా సురేష్, గొల్లు క్రిష్ణ, శ్రీపతి సతీష్, సంజీవ రెడ్డి,
గౌస్, సతీష్, ఖుర్షీదా, దాస్ తదితరులు పాల్గొన్నారు.