అధిక స్థాయి HBV DNA ఉన్న తల్లులలో సకాలంలో శిశువుకు వ్యాక్సినేషన్ ఇవ్వడం
ద్వారా తల్లి నుండి బిడ్డకు వ్యాపించడాన్ని సమర్థవంతంగా నిరోధించవచ్చు,
అయితే vaccination ప్రక్రియ నేటికీ .అభివృద్ది చెందిన దేశాల్గో సయితం
పూర్తి స్థాయిలో అవగాహన కొరవడిందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది.
ద్వారా తల్లి నుండి బిడ్డకు వ్యాపించడాన్ని సమర్థవంతంగా నిరోధించవచ్చు,
అయితే vaccination ప్రక్రియ నేటికీ .అభివృద్ది చెందిన దేశాల్గో సయితం
పూర్తి స్థాయిలో అవగాహన కొరవడిందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది.
HBV నివారణలో రోగ నిర్ధారణ, సంరక్షణకు అనుసంధానం, యాంటీవైరల్ చికిత్స
మరియు కాలేయ క్యాన్సర్ సత్వర చర్య అవసరం అని నిపుణులు సృష్టం చేస్తున్నారు .
ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 296 మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం హెపటైటిస్ బి
వైరస్ (HBV)తో బాధ పడు తున్నట్లు తేలింది. ఆఫ్రికా మరియు తూర్పు ఆసియాపై
ప్రభావం మరింతగా చూవుతోంది.
సిర్రోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ చాలా HBV-సంబంధిత మరణాలకు కారణమవుతాయి.
అభివృద్ది చెందిన దేశాల్గో కూడా దీర్ఘకాలిక HBV సంక్రమణ యొక్క నిర్ధారణ
మరియు చికిత్స తక్కువ . ఉన్నట్లు అధ్య యనం లో తేలింది