విశాఖపట్నం : విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న వందే భారత్ రైళ్లో
టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో ట్రైన్ ఉదయం 9.45
గంటలకు బయలుదేరనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇప్పటికే వేర్వేరు రూట్లలో
పలు రైళ్లు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వందేభారత్ రైలు.. సికింద్రాబాద్
నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల,గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు
మీదుగా తిరుపతి వెళ్లే అవకాశం ఉంది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న
వందే భారత్ రైళ్లో టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో
ట్రైన్ ఉదయం 9.45 గంటలకు బయలుదేరనుంది. అయితే ఇలా మార్పులు ఎందుకు చేశారంటే
ఖమ్మం-విజయవాడ సెక్షన్ మధ్య ఇటీవల వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన విషయం
తెలిసిందే. అయితే మళ్లీ బధవారం రోజున రాళ్లదాడి చేశారు. దీంతో రైలులోని S8
కోచ్ గ్లాస్ పగిలిపోయింది. అయితే కొత్త గ్లాస్ అమర్చుకున్న తర్వాత వందేభారత్
రైలు బయలుదేరనుంది.