హైదరాబాద్ : అధికారంలో ఉండే ఆరు నెలలైనా బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధికి
సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం
లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ఆలస్యం
అవుతున్నాయన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలను ఆయన
వెల్లడించారు.