తిరువూరు : అకాల మరణం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఉమ్మడి కృష్ణా
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ పెడ్
చైర్మన్ , మరెన్నో ఉన్నత పదవులు సేవలు అందించిన కంచి రామారావు మృతి బాధాకరం.
కంచి రామారావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి పవిత్ర
ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
తెలిపిన తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జి ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి
(ఆర్గనైజేషన్) రాజీవ్ రతన్. తిరువూరు ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రజల
మన్ననలు పొందిన కంచి రామారావు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం
సంపాదించుకున్నరని రాజీవ్ రతన్ అన్నారు.