న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్
జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం వైఎస్సార్
తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్’ సేవాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.గత
టిడిపి హయంలో అరకోర సేవాలు అమలలో ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చక తల్లీబిడ్డ ఎక్స్
ప్రెస్ సేవాలను మరింతగా మెరగు పరిచారని తెలిపారు. అందులో బాగంగా గత ఏడాది
ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో సేవాలను ప్రభుత్వం
విస్తరించిందన్నారు.ఏడాది కాలంలో 2.30 లక్షల మంది బాలింతలకు సేవాలను అదించారని
తెలిపారు. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ సంక్షేమ కార్యక్రమం సమర్థవంతంగా అమలు
చేయడం ద్వారా తల్లీ బిడ్డల ఆరోగ్యనికి ఈ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఆయన
అన్నారు.*

రైతుల కోసం భూసార పరీక్షలు : రైతులకు మరింత చేయూతనిచ్చేలా సామూహిక భూసార
పరీక్షలను ఉచితంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మట్టి
నమూనాల సేకరణకు ఏప్రిల్ 3 వతేదీ సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారని
వెల్లడించారు. రోజుకు 50శాంపిళ్ల చొప్పున 12 పారామీటర్లతో పరీక్షించి 24
గంటల్లో ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఎరువులు
సమర్ధవంతంగా వినియోగించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారని
చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై స్పందించారు.