న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ తనకు ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ
సుప్రీంలో వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది. కవిత దాఖలు
చేసిన ఈ పిటిషన్పై తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది.