ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో గాని కనిపించే హింసాత్మక దృశ్యాలు ఫోటోలు
వల్ల పసిపిల్లలలో హింసా ప్రవృత్తి పెరుగుతోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి
చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు . యూనివర్సిటీకి చెందిన సైకియాట్రి
పరిశోధకులు ఈ దిశగా అధ్యయనం చేసి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను ప్రభుత్వం ముందు
ఉంచారు. ఇవన్నీ కూడా జర్నల్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అండ్ సైకియాట్రి అనేటువంటి
మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి హానికారక
చిత్రాలు వీడియోలు పసిపిల్లల్లో కసి పెంచుతున్నాయని వారు తేల్చారు పరస్పర హనం
ఒకరిని ఒకరు కొట్టుకోవడం ఆత్మహత్యకు పాల్పడం లాంటి దృశ్యాలు ఫోటోలు
పసిపిల్లల్లో హింస ప్రవృత్తిని పెంచుతున్నాయని సైకియాట్రీ ప్రొఫెసర్ కేత్ హవ్
టన్ తన పరిశోధక వ్యాసంలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న
కొన్ని దృశ్యాలలో వ్యక్తిగతంగా ఎవరికి వారు గాయాలు చేసుకోవడం , ఆత్మహత్యకు
పాల్పడడం, అలాగే హింసను ప్రేరేపించేలా మాట్లాడడం లాంటి దృశ్యాలు యువతీ
యువకుల్లో కసి పెంచుతున్నాయని తమ పరిశోధనలో తేలిందని అన్నారు. ఇలాంటి
దృశ్యాలు, ఫోటోల నుంచి రక్షణ కల్పించే దిశగా బిల్లు తీసుకురావాలని వైద్య
పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యువకులలో ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఈ దృశ్యాలు
ఉంటున్నాయని వారు చెబుతున్నారు. ఈ దృశ్యాలు చూసినటువంటి యువతీ యువకులు తమ
సహచరులతో ప్రవర్తించే తీరు కూడా కఠినంగా ఉంటుందని… అలాగే తల్లిదండ్రులతో
మాట్లాడుతున్నప్పుడు కూడా వారి సంభాషణలు కరుకుగా ఉంటున్నాయని డాక్టర్ అన్నే
స్టీవార్డ్ అనేటటువంటి సైక్రియాటిస్ట్ చెప్పారు. ప్రభుత్వాలు గనుక ఇప్పుడే
ఇలాంటి దృశ్యాల మీద నిషేధం వేధించకపోతే యువతలో వారి ప్రవర్తనలో మంచితనం సౌమ్యత
లోపించి, వారంతా కరకుగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదని వారు
హెచ్చరిస్తున్నారు.