రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్
వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు
పిల్లలను చట్టవిరుద్ధంగా పంపించడం తదితర నేరాలకు గాను ఆయనకు అరెస్ట్ వారెంట్
జారీ చేశామని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీ నిర్ణయాన్ని ఉక్రెయిన్
స్వాగతించింది.