నిద్రలేమి అనేది మనిషిని ఒక రకంగా నిర్వీర్యం చేస్తుందని నిపుణులు
చెప్తున్నారు. రాత్రి కనుక బాగా నిద్రపోకపోతే మరుసటి రోజు నీరసంగా ..,అలాగే
ఏదో కోల్పోయినట్టుగా ఉండటం ఒక ఎత్తైతే ఈ పరిణామాలు మానసిక రుగ్మతలకు
దారితీస్తాయని చెబుతున్నారు. అంతేకాదు టైప్ టు డయాబెటిస్ కూడా నిద్రలేమి
వల్లే వస్తుందట. ఇదే కాకుండా రాత్రివేళ గనుక బాగా నిద్రపోతే శరీరంలో యాంటీ
బాడీస్ పెరుగుతాయని చెబుతున్నారు . వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల శరీరంలో యాంటీ
బాడీస్ వృద్ధి చెందుతాయి. ఈ యాంటీ బాడీస్ పెరగాలంటే నిద్రపోవాలి .
నిద్రపోకుంటే వ్యాక్సిన్ వేసుకున్నా కూడా దండగే అని కాటర్ అనేటువంటి చికాగో
యూనివర్సిటీ పరిశోధకుడు చెబుతున్నారు. ఫ్రెంచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హెల్త్ అండ్ మెడిసన్ సంస్థకు చెందిన ఈ నిపుణుడు, శరీరంలో యాంటీ బాడీస్ వృద్ధి
మీద పరిశోధనలు చేశాడు. ఇవన్నీ కూడా కరెంట్ బయాలజీ అనే సైంటిఫిక్ జర్నల్ లో
ప్రచురితమయ్యాయి. ప్రతిరోజూ రాత్రివేళ ఏడు గంటలకు మించి నిద్రపోయిన వారిని
ఒక వర్గం గానూ., అలాగే ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోయిన వారిని మరో వర్గం
గానూ గుర్తించి ఈ రెండు వర్గాల మీద ఈయన పరిశోధనలు చేశారు . కావలసినంత
నిద్రపోయినటువంటి వారిలో యాంటీ బాడీస్ బాగా పెరిగాయి. నిద్ర తక్కువగా పోయిన
వారిలో యాంటీ బాడీస్ కొంత తక్కువగా కనిపించాయి. కాబట్టి కోవిడ్ కూ ., అలాగే
ఫ్లూ జ్వరాలకు వ్యాక్సిన్ వేసుకునేవారు తప్పనిసరిగా ఏడు గంటలకు మించి
నిద్రపోవాలని చికాగో యూనివర్సిటీకి చెందిన ఈ ప్రొఫెసర్ హెచ్చరిస్తున్నారు..
మరొక అంశం ఏంటంటే నిద్ర తక్కువగా పోయినటువంటి పురుషులు .,మహిళను విశ్లేషిస్తే
పురుషులలోని యాంటీ బాడీస్ తక్కువ అయ్యాయని తేలింది. కాబట్టి వ్యాక్సిన్
వేసుకున్న వారిలో అందరూ కూడా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని
నిపుణులు సూచిస్తున్నారు