న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్
జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని
కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో
చర్చించారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.