రోజుకు మూడు కప్పుల కాఫీ తాగండి చాలు… మీ శరీరంలోని ఫ్యాట్ అంటే కొవ్వు
పదార్థాలను తగ్గిస్తుంది . అలాగే డయాబెటిక్ రిస్క్ ను కూడా తగ్గిస్తుందని
వైద్య పరిశోధకులు చెబుతున్నారు. అందులోని కెఫీన్ వల్ల శరీరంలోని ఫ్యాట్
తగ్గుతుందని , అలాగే టైప్ టు డయాబెటిక్స్ పెరగకుండా అరికడుతుందని
చెప్తున్నారు. అలాగే శరీర బరువు కూడా తగ్గుతుందని వారి పరిశోధనలో తేలింది.
కాఫీ., టీ లలో ఉండే కెపిన్ అనేది ఆరోగ్యానికి ఎన్నో లాభాలను సమకూరుస్తుందని
అంటున్నారు. కాఫీ తాగితే అందులోని కెఫీనా మన శరీరంలో ప్రవేశించాక అలర్ట్
నెస్ అంటే ఉత్తేజం కలుగుతుంది. వ్యాయామం చేసినంత పని చేస్తుంది. అలాగే మన
మూడ్ అంటే మన ధ్యాస అని కూడా పెంచుతుంది. దీనికి తోడు శరీరంలో కొవ్వు
శాతాన్ని తగ్గించడం కూడా ఆనందించదగ్గ పరిణామం అంటున్నారు. అయితే నిపుణులు
ఎమంటున్నారంటే ఎక్కువ శాతం లో కెఫీన్ తీసుకుంటే అది నెగటివ్ ఎఫెక్ట్ అంటే
ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మోదాదులో
కాఫీ తాగడం జరిగితే శరీరంలో యాంగ్జైటీ పెంచుతుందని చెబుతున్నారు
మరోవైపు గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ గాని తీసుకుంటే మరింత ఆరోగ్యదాయకమని కూడా
చెప్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎన్నో లాభాలను
సమకూరుస్తాయని వారి పరిశోధనలో తేలింది. కాబట్టి ఒక మోతాదులో.., అంటే పరిమిత
డోసులో మాత్రమే కాఫీ తీసుకోవాలని సూచిస్తున్నారు. అది రోజుకు మూడు కప్పులైతే
సరిపోతుంది అన్నది పరిశోధకుల మాట.