రానా నాయుడు – ఇదేదో ప్రముఖ నిర్మాత రామానాయుడు పేరుకు ఒక షార్ట్ ఫామ్ అని
జనం ఫీలయ్యారు. ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవుతుందని ప్రొడ్యూసర్లు కూడా
భావించారు. అంతేకాదు దీనికి ప్రచారం కూడా బాగానే చేశారు. నెట్ ఫ్లిక్స్
ద్వారా ఈ సిరీస్ ని విడుదల చేసి పెద్ద క్రేజ్ కొట్టేద్దామని వెంకటేష్, రానా
భావించినట్టు కనిపిస్తుంది. అయితే ఈ సిరీస్ పాజిటివ్ బజ్ దశకు చేరుకోలేదు.
అలాంటి ఇమేజ్ ని క్రియేట్ చేయడంలో కూడా మేకర్స్ విఫలమయ్యారని తెలుస్తోంది.
టోటల్ గా చెప్పాలంటే వెంకటేష్ నుంచి ఇలాంటి సీరియస్ తమ ఆశించలేదని చాలామంది
ప్రేక్షకులు అసంతృప్తినీ., ఆగ్రహాన్నీ వ్యక్తం చేస్తున్నారు . ఇది ఒక వేస్ట్
ప్రయత్నమని విమర్శిస్తున్నారు. ఒక ఫ్యామిలీ హీరోను బూతు హీరోగా చూపించాలని
వారు చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైందంటున్నాకు. ఫారిన్ కంట్రీస్ లో అయితే
వెబ్ సిరీస్ అనగానే బూతులు, రొమాన్స్ , అడల్ట్ కంటెంట్ ఉంటేనే వారు
ఆదరిస్తారు అన్నది నిజం. అయితే ఇండియాలో… అందులోనూ తెలుగులో ఈ ఫార్మాట్
ప్రేక్షకులకు నచ్చదు. గతంలో ఎన్నో వెబ్ సిరీస్ వచ్చాయి . హిందీ తో పాటు ఇతర
భాషల్లో కూడా వెబ్ సిరీస్ తీశారు. అందులో కొంతమేర అడల్ట్ కంటెంట్ చూపించారు.
అయితే అవేవీ నిలబడలేదు. అలాగే తెలుగులో కూడా ఇలాంటి కంటెంట్ ఉన్నటువంటి వెబ్
సిరీస్ అసలు సక్సెస్ కాలేదు. ఈ విషయాన్ని రానా నాయుడు మేకర్స్ గుర్తించారో..
లేదో… కానీ మొత్తం మీద ఒక బూతు కంటెంట్ ను చూపించేసి ప్రపంచవ్యాప్తంగా
ఇదేదో సక్సెస్ అయిపోతుందని భావించినట్టు కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ
కంటెంట్ అసలు నచ్చలేదు . అందుకే ఇదొక వృధా ప్రయత్నంగా చెబుతున్నారు . రాజమౌళి
వంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంటే.,
అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా కంటెంట్ అలా మెరిసిపోతుంటే., ఈ సమయంలోనే
మన హీరోలు బూతు సినిమాలు తీస్తూ…., బూతు కంటెంట్ తో వెబ్ సీరిస్ చేస్తూ
టాలీవుడ్ పరువు తీస్తున్నారని తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం
చేస్తున్నారు.