కరోనావైరస్ వ్యాధి సోకి బయటకు వచ్చిన రోగులలో తలనొప్పి అధికంగా
వస్తున్నట్లు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. కోవిడ్ నుంచి
కోలుకున్నాకే వారికి దీర్ఘకాలిక తలనొప్పి ప్రారంభానికి సంబంధించిన సూచనలు
కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా రోగనిరోధక శక్తి నశించడం.,
జీవక్రియ మార్పుల వల్లనే అని పరిశోధకులు చెబుతున్నారు.