H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ సీజన్లో ఫ్లూ
రోగులలో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. న్యుమోనియా వంటి
పరిస్థితులతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. అయినప్పటికీ, రోగులు ఈ ఫ్లూ
ఎపిసోడ్లో ఇంతకు ముందు కనిపించని మరొక లక్షణం గురించి కూడా ఫిర్యాదు
చేస్తున్నారు, ఇది ఎమిటంటే చెవి మూసుకు పోవడం. వైద్యులు దీనిని ‘అదనపు
లక్షణం’ గా చెబుతున్నారు. రోగులు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఐదవ రోజు
లేదా ఆరో రోజు చెవులు మూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఈ లక్షణం యువకులలో
ఎక్కువగా కనిపిస్తోందట.