గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి నిద్రవేళకు కొన్ని
గంటల ముందు గర్భిణీలు తమ ఇళ్లలోని లైట్లను ఆపివేయాలని లేదా డిమ్ చేయాలని
శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. కాంతి కిరణాల ద్వారా సమస్యలు తలెత్తుతుంటే ,
అలంటి లైట్లలో కంప్యూటర్ మానిటర్ , స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల నుండి వచ్చేవి
కూడా ఉన్నాయని పరిశోధనలో తేలింది. నార్త్‌వెస్టర్న్ మెడిసిన్,
నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు నిద్రకు ముందు
మూడు గంటలలో ఇలా లైట్ కు ఎక్స్ పోజ్ అవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని
తేలింది.