లాస్ఏంజెల్స్ : ఆస్కార్ నిర్వాహకుల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి
మరోసారి చుక్కెదురైంది. వేదికపై ఆయన ప్రసంగానికి నో చెప్పారు. ఉక్రెయిన్పై
రష్యా దురాక్రమణ ప్రారంభించిన దగ్గరి నుంచి ఆ దాడి గురించి అంతర్జాతీయ
వేదికలపై వినిపిస్తున్నారు వొలొదిమిర్ జెలెన్స్కీ అయితే ప్రతిష్ఠాత్మక
ఆస్కార్ వేదికపై తమ దేశం ఎదుర్కొంటోన్న క్లిష్టపరిస్థితులను ఇంకా ఎక్కువ మంది
దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆయన కల మాత్రం నెరవేరేలా కనిపించడం
లేదు. ఈ విషయంలో ఆస్కార్ నిర్వాహకుల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడికి షాక్
తగిలింది.