నటి సారా అలీ ఖాన్ 2020లో లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1 చిత్రాలు ఘోరంగా
విఫలమవడంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లను చవిచూసింది. తన మొదటి రెండు చిత్రాలైన
కేదార్నాథ్, సింబాతో విజయాన్ని చూసిన తర్వాత సారా అలీఖాన్ 2020లో
విడుదలైనప్పుడు లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్-1తో సహా చాలా ఇబ్బంది పడింది. ఇటీవల
ఆమె 2020 సంవత్సరం తనదే అని వెల్లడించింది. జీవితంలో అదొక చెత్త దశ అంటూ
కొట్టిపారేసింది.
సారా తన పోడ్కాస్ట్ ది రణవీర్ షో కోసం రణవీర్ అల్లాబాడియాతో పలు విషయాలను
వెల్లడించింది. 2020 బ్రేకప్‌తో ఎలా ప్రారంభమైందో తన ఫిల్మోగ్రఫీలో రెండు
ఫ్లాప్‌లతో ఎలా ముగిసిందో షేర్ చేసుకుంది. సినిమా చిత్రీకరణ సమయంలో సారా తన
లవ్ ఆజ్ కల్ సహనటుడు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు
వచ్చాయి. అయితే ఫిబ్రవరి 2020లో సినిమా విడుదలకు ముందే ఇద్దరూ విడిపోయిన విషయం
తెలిసిందే.