ఆస్ట్రేలియాతో భారత్ 4వ టెస్టు మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఇండోర్‌లో
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ టెస్ట్ ముగిసిన తర్వాత, ఆలయానికి హాజరై
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో,
ఇద్దరూ తమ కుమార్తె వామికతో కలిసి రిషికేశ్, బృందావన్‌ని సందర్శించారు.
బృందావన్‌లో బాబా నీమ్ కరోలి ఆశ్రమాన్ని, రిషికేశ్‌లో స్వామి దయానంద్ జీ
మహారాజ్ సమాధిని సందర్శించారు. అనుష్క పింక్ సల్వార్-కమీజ్ ధరించగా, విరాట్
సాంప్రదాయ ధోతీని ధరించాడు. ఒక వీడియోలో దంపతులు ప్రార్థనలు చేయడాన్ని
చూపించగా, మరో వీడియోలో వారు మిగిలిన భక్తులతో కలిసి ఆలయంలో కూర్చున్నట్లు
చూపించారు. ఇండోర్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది
వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
నటి అనుష్క శర్మ, భర్త విరాట్ కోహ్లీ ఇటీవల ఉజ్జయినిలోని మహాకాళేశ్వర
జ్యోతిర్లింగ ఆలయంలో ప్రార్థనలు చేస్తూ కనిపించారు. పూజా కార్యక్రమం నుంచి ఒక
వీడియో ఆన్లైన్లో విస్తృతంగా ప్రసారం అవు తోంది. అక్కడ పూజారులు వేడుకలో
దంపతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.