పాకిస్థానీ నటి ఉష్నా షా తన ‘ఇండియన్ స్టైల్’ వెడ్డింగ్ లెహంగాపై వచ్చిన
బెదిరింపులకు భయపడింది. దీని కారణంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్
చేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థానీ నటి ఉష్నా షా ఇటీవలే గోల్ఫ్ ప్లేయర్
హంజా అమీన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఎరుపు రంగు బ్రైడల్ లెహంగా
ధరించారు. నూతన వధూవరుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్
అయ్యాయి. అయితే చాలా మంది నటి ఉష్నా షాను భారత వధువులా దుస్తులు ధరించడం,
‘హిందూ స్టైల్’ వెడ్డింగ్ లెహంగా ధరించడంపై విమర్శలు వేశారు.అంతే కాకుకండా
వ్యక్తిగతంగానూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఉష్నా తన వివాహ దుస్తుల
అంశంపై పోలీసులను ఆశ్రయించారు. వరుస విమర్శలు, బెదిరింపులకు లోనైన ఆమె ఇప్పుడు
సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.