ఆస్ట్రేలియాతో జరిగే మూడు, నాలుగో టెస్టులతో పాటు మూడు వన్డేల సిరీస్‌కు
టీమ్ఇండియా జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సందర్శకులతో జరిగే చివరి
రెండు టెస్టులకు ఆతిథ్య జట్టులో ఎలాంటి మార్పు లేదు. రంజీ ట్రోఫీ ఫైనల్లో
పాల్గొనేందుకు జట్టు నుంచి విడుదలైన జయదేవ్ ఉనద్కత్, మిగిలిన టెస్టులకు తిరిగి
జట్టులోకి వచ్చాడు. వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. గతంలో ఏడు
వన్డేలు ఆడిన ఉనద్కత్ చివరిసారిగా 2013లో వెస్టిండీస్‌తో భారత్ తరఫున 50 ఓవర్ల
గేమ్ ఆడాడు.
ఇక తొలి రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో నిరాశపరిచినప్పటికీ కేఎల్ రాహుల్‌ను
జట్టులో తిరిగి కొనసాగించారు. తొలి రెండు టెస్టుల్లో రాహుల్ వైస్
కెప్టెన్‌గా ఉండగా, మూడో, నాలుగో టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఎవరూ లేరని
సమాచారం.