కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు. కానీ టర్కీలో మాత్రం
కనీసం తమవారి శవాలైనా దొరకాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. అనేక మంది
తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో
బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు
ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి
అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు.
కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు. కానీ టర్కీ లో మాత్రం
కనీసం తమవారి శవాలైనా దొరకాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. అనేక మంది
తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో
బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు
ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి
అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు.
కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు. అనేక మంది తమవారి కోసం
ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో బతికొస్తుంటే తమ వారు
కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు మాత్రం కనీసం
మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి అంత్యక్రియలు చేయాలని
ఎదురుచూస్తున్నారు.
కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు. అనేక మంది తమవారి కోసం
ఎదురుచూపులు చూస్తున్నారు. విధ్వంసం జరిగి 12 రోజులు పూర్తవడంతో శిథిలాల కింద
చిక్కుకున్న వారు ఇక బతికి రారన్న చేదు నిజాన్ని ఆత్మీయులు అర్థం
చేసుకుంటున్నారు. కనీసం అంత్యక్రియలకైనా మృతదేహాలు దొరకాలని
ప్రార్థిస్తున్నారు. విధ్వంసం జరిగి 12 రోజులు పూర్తవడంతో శిథిలాల కింద
చిక్కుకున్న వారు.. ఇక బతికి రారన్న చేదు నిజాన్ని ఆత్మీయులు అర్థం
చేసుకుంటున్నారు. కనీసం అంత్యక్రియలకైనా మృతదేహాలు దొరకాలని
ప్రార్థిస్తున్నారు. టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటగా ఇంకా
అనేక మంది జాడ తెలియడం లేదు. ఆచూకీ లభించని వారి వివరాలు ఇరుదేశాలు ప్రకటించడం
లేదు. ఇంకా అనేక మంది తమవారికి ఎదురుచూపులు చూస్తున్నారు.
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటగా ఇంకా అనేక మంది జాడ
తెలియడం లేదు. ఆచూకీ లభించని వారి వివరాలు ఇరుదేశాలు ప్రకటించడం లేదు. ఇంకా
అనేక మంది తమవారికి ఎదురుచూపులు చూస్తున్నారు.
సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న
ఆశతో ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని
కోరుకుంటున్నారు. వారికి అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు.

భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే 40వేలమందికి పైగా మృత్యువాత పడగా సిరియాలో
5వేల 8వందల మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే
అవకాశం ఉంది. భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే 40వేలమందికి పైగా మృత్యువాత
పడగా సిరియాలో 5వేల 8వందల మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య
మరింత పెరిగే అవకాశం ఉంది.
శిథిలాల కింద చిక్కుకున్న వారు బతికే అవకాశం లేకపోవడం వల్ల సహాయక చర్యలు
ముగిస్తున్నట్లు తుర్కియే విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారు బతికే అవకాశం లేకపోవడం వల్ల సహాయక చర్యలు
ముగిస్తున్నట్లు తుర్కియే విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు.
భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే 3లక్షల 45వేల అపార్టుమెంట్లు కుప్పకూలినట్లు
అధికారులు గుర్తించారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
భూకంపం ధాటికి ఒక్క టర్కీ లోనే 3లక్షల 45వేల అపార్టుమెంట్లు కుప్పకూలినట్లు
అధికారులు గుర్తించారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
లక్షలాది మంది నిరాశ్రయులయై తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. సరైన
ఆహారం లేక పిల్లలతో పాటు పెద్దలు రోజురోజుకు అనారోగ్యం పాలవుతున్నారు.
లక్షలాది మంది నిరాశ్రయులయై తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. సరైన
ఆహారం లేక పిల్లలతో పాటు పెద్దలు రోజురోజుకు అనారోగ్యం పాలవుతున్నారు.
2కోట్ల 60 లక్షల మందికి తక్షణ మానవతాసాయం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ
వెల్లడించింది. 2కోట్ల 60 లక్షల మందికి తక్షణ మానవతాసాయం అవసరమని ప్రపంచ
ఆరోగ్య సంస్థ వెల్లడించింది.