గత నెలలో సీనియర్ సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా నియమితులైన మాజీ ఫాస్ట్
బౌలర్ చేతన్ శర్మ.. ఓ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై
రకరకాల వాదనలు చేశాడు. అలాగే బోర్డ్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఇష్యూపై కూడా
కొన్ని ఆరోపణలు చేశాడు. జి న్యూస్ చేపట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన
విషయాలు వెలుగుచూశాయి. జీ న్యూస్ నిఘాలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్
శర్మ క్రికెట్ ప్రియులకు విస్తుగొలిపే అంశాలు వెల్లడించారు. ఇప్పటి వరకు
బీసీసీఐలో నాలుగు గోడల మధ్యే పాతిపెట్టినట్టుగా ఉన్న రహస్యాలను జీ మీడియా
ఛేదించింది. చేతన్ శర్మ చెప్పిన సంచలన విషయాలు జీ మీడియా సీక్రెట్ కెమెరాకు
చిక్కాయి. టీమ్ ఇండియాలో ఫేక్ ఫిట్నెస్ ఇంజెక్షన్స్ వినియోగం మొదలుకొని సౌరవ్
గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదానికి అసలు కారణం వరకు మరెన్నో విస్తుగొలిపే
అంశాలను చేతన్ శర్మ స్వయంగా తన నోట తనే చెప్పాడు.
బుమ్రా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు
టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, తదుపరి మూడు-వన్డేల సిరీస్‌లో పాల్గొనే
అవకాశం లేదు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్
గంగూలీ మధ్య అహం ఉందని, కెప్టెన్సీ వివాదంలో కోహ్లీ అబద్ధం చెప్పాడని శర్మ
ఆరోపించారు. గంగూలీ రోహిత్‌కు అనుకూలంగా లేడని, బదులుగా అతను కోహ్లీని
ఇష్టపడలేదని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, నిష్క్రమణకు ముందు
జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాకు టెస్ట్ జట్టును
ఎంపిక చేసే సమావేశానికి కేవలం 90 నిమిషాల ముందు వన్డే కెప్టెన్‌గా తనను
తొలగించడం గురించి తనకు చెప్పారాన్నా డు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన
వన్డే కెప్టెన్సీని కోల్పోవడానికి నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
కారణమని భావించి పరువు తీయడానికి ప్రయత్నించాడని తెలిపాడు.