ది గ్రామీస్ (2023)లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కు గ్రామీ నామినేషన్‌ను
గెలుచుకున్న శశాంక్ నవలాడి తన ఆల్బమ్ షురుయాత్ అర్జ్-ఇ-నియాజ్ ద్వారా సత్తా
చాటాడు. శాస్త్రీయ సంగీత ప్రియుల కుటుంబంలో జన్మించిన శశాంక్ నవలాడి 6
సంవత్సరాల వయస్సులో సరోద్, తబలా, వాయిస్‌పై పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాడు.
అప్పటి నుండి భారతదేశం సహా యునైటెడ్ స్టేట్స్, రష్యాలోని అనేక రాష్ట్రాల
వేదికలపై ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతను సరోద్ ప్లేయర్ కీబోర్డు
వాద్యకారుడు ప్రపంచ ప్రఖ్యాత ఔద్, వయోలిన్ మాస్ట్రో సైమన్ షాహీన్‌తో కలిసి
బెర్క్లీ ఇండియన్ ఎన్సెంబుల్తో విస్తృతంగా పర్యటించాడు.
శశాంక్ ఇప్పటికే అనేక ఒరిజినల్ కంపోజిషన్లను కంపోజ్ చేశాడు. అనేక
అవార్డులు గెలుచుకున్న గాయకులతో కలిసి పనిచేశాదు. గత సంవత్సరం శసాంక్ తన అసలు
కూర్పు ‘శతాబ్ది’ని శంకర్ మహదేవన్‌తో కలిసి ప్రత్యక్ష ప్రసారంలో ప్రదర్శించాడు.