వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ
నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో
రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి
సుమారు 2300 మందికి పైగా ప్రజలు మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు.
తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. అనంతరం
7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా
చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున
భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ
భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి సుమారు 2300 మందికి పైగా ప్రజలు
మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8
తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా అనంతరం 7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ
నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో
రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి
సుమారు 2300 మందికి పైగా ప్రజలు మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు.
తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా అనంతరం
7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా
చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున
భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ
భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి సుమారు 2300 మందికి పైగా ప్రజలు
మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8
తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా అనంతరం 7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల
లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తుర్కియేలోని మలట్యా, ఉర్ఫా,
ఒస్మానియో, దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరియాలో
అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. తుర్కియేలోని
గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప
కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తుర్కియేలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో,
దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరియాలో అలెప్పో, హమా,
లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.
ప్రస్తుతం వచ్చిన భూకంపం ఈ శతాబ్దంలోనే సంభవించిన అత్యంత శక్తివంతమైన
భూకంపాల్లో ఒకటని అధికారులు పేర్కొన్నారు. 1939 తర్వాత వచ్చిన అతి తీవ్ర
భూకంపం ఇదే అని పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన భూకంపం ఈ శతాబ్దంలోనే
సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని అధికారులు పేర్కొన్నారు. 1939
తర్వాత వచ్చిన అతి తీవ్ర భూకంపం ఇదే అని పేర్కొన్నారు. తుర్కియేలో మొత్తం 10
ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. ఒక్క తుర్కియేలోనే 912 మంది
మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగన్ వెల్లడించారు. తుర్కియేలో
మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. ఒక్క తుర్కియేలోనే 912
మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగన్ వెల్లడించారు.
ఒక్క తుర్కియేలోనే 2,818 ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మధ్య తుర్కియేలో
7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ
తుర్కియేలోనూ భారీ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. ఒక్క తుర్కియేలోనే 2,818
ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మధ్య తుర్కియేలో 7.5 తీవ్రతతో మరో భూకంపం
సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ తుర్కియేలోనూ భారీ ప్రకంపనలు
వచ్చినట్లు తెలిపారు. ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలతోపాటు..
రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించినట్లు ప్రభుత్వ వర్గాలు
వెల్లడించాయి. ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలతోపాటు రెబల్స్
అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించినట్లు ప్రభుత్వ వర్గాలు
వెల్లడించాయి.
భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు
అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప
ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు
అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప
ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
భూ ప్రకంపనలకు గాజియాన్ తెప్ నగరం మధ్యలో కొండపై ఉన్న చారిత్రక కోట తీవ్రంగా
ధ్వంసమైంది. ఈ కోట 2 శతాబ్దం నాటిదని అక్కడి అధికారులు తెలిపారు. కోట గోడలు,
వాచ్టవర్లు నేలమట్టం కాగా.. మిగిలిన భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భూ ప్రకంపనలకు గాజియాన్ తెప్ నగరం మధ్యలో కొండపై ఉన్న చారిత్రక కోట తీవ్రంగా
ధ్వంసమైంది. ఈ కోట 2 శతాబ్దం నాటిదని అక్కడి అధికారులు తెలిపారు.
కోట గోడలు, వాచ్టవర్లు నేలమట్టం కాగా మిగిలిన భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు. తుర్కియే, సిరియాల్లో
జరిగిన ప్రకృతి విలయం నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయానికి వివిధ దేశాలు
ముందుకువస్తున్నాయి. భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
తుర్కియే, సిరియాల్లో జరిగిన ప్రకృతి విలయం నుంచి ప్రజలను రక్షించేందుకు
సహాయానికి వివిధ దేశాలు ముందుకువస్తున్నాయి.
భూకంపం ధాటికి గాయాలైన వారితో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసినా
రక్తంతో ప్రజలు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. వారికి చికిత్స అందించేందుకు
వైద్యసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భూకంపం ధాటికి గాయాలైన వారితో
ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసినా రక్తంతో ప్రజలు ఆస్పత్రులకు
పోటెత్తుతున్నారు. వారికి చికిత్స అందించేందుకు వైద్యసిబ్బంది తీవ్రంగా
శ్రమిస్తున్నారు.