తన కుమారుడు అభిషేక్ బచ్చన్ పై బిగ్ బి అమితాబ్ అపారమైన ప్రేమను కురిపించాడు.
తాజాగా తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అమితాబ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు
చేశాడు. అభిషేక్ బచ్చన్ చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నాడు. అభిషేక్ చాలా
కష్టపడే వ్యక్తి అని, కఠోరమైన శ్రమ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలడని
అన్నారు. అప్పుడే 47 సంవత్సరాలు ఎలా పూర్తయ్యాయో తెలియడం లేదని అమితాబ్
ట్విట్టర్ లో పేర్కొన్నాడు. “తండ్రి, తన కుమారునికి ఇది చాలా ఆనందంగా ఉంది.
అది ఒక వ్యక్తి గౌరవించే గర్వం.. అతను తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. అతను
తన సొంత ఎంపికలు చేసుకున్నాడు.. కట్టుబాటును ధిక్కరించి, దానిని నిరూపించాడు.
కానీ చాలావరకు తన కఠినమైన శ్రమ, పట్టుదల ద్వారా అతని విశ్వాసం,
సామర్థ్యాన్ని చూపించిన కుమారుడికి శుభాకాంక్షలు…” అంటూ
అమితాబ్ పోస్ట్ చేశాడు.