కొప్పా ఇటాలియా ఫుట్ బాల్ కప్ పోటీల్లో భాగంగా క్వార్టర్- ఫైనల్లో లాజియోతో
జువెంటస్ తలపడబోతోంది. హెడ్-టు-హెడ్ రికార్డు 26 గేమ్‌లు గెలిచి, ఏడు ఓడిపోయి
ఏడింటిని డ్రా చేసుకున్న జువెంటస్ పై గెలుపు అవకాశాలు అధికంగానే
కనిపిస్తున్నాయి. అయితే జువెంటస్ ఇప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో లేదు. ఎందుకంటే
15 పాయింట్ల తగ్గింపు లీగ్‌లో 20 గేమ్‌లలో 23 పాయింట్లతో 13వ స్థానానికి
చేరుకుంది. తాజా ఫలితం విషయానికొస్తే… జువెంటస్ తమ చివరి మ్యాచ్‌లో 0-2తో
మోంజా చేతిలో ఓడిపోగా, లాజియో ఫ్లోరెంటీనాపై 1-1 డ్రాతో బరిలోకి దిగింది. భారత
కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఈ మ్యాచ్ జరగనుంది.