దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్
నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్
-4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన
గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్ఆర్ఆర్ అందుకున్న
విషయం తెలిసిందే.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి..
ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా
రిలీజైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్
ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. ఇందులో నాటు నాటు సాంగ్ కోసం
విదేశీ సెలబ్రెటీలు సైతం డ్యాన్స్‌లు చేశారు. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ
నాటు నాటు సాంగ్‌ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడంతో
ఆస్కార్ బరిలో కూడా నిలుస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టే ఫైనల్
నామినేషన్స్‌లో నిలిచింది.