హైదరాబాద్ : ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ప్రజాదర్బార్ కార్యక్రమం పేరును ప్రజావాణిగా మార్చారు. ఈ మేరకు పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రజావాణి’లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
[https://bloomtimes.org/images/srilekha_/Praja%20darbar+.jpg]