అమరావతి : రాష్ట్రంలోని ప్రజలంతా వైసీపీ అరాచక, దౌర్జన్య మోసపూరిత పాలన పట్ల
ఉగ్రులై నిన్ను భరించలేం జగన్ రెడ్డి అంటుంటే సీఎం జగన్ రెడ్డి మాత్రం
ఆంధ్రాకు మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని మాజీ
మంత్రి కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషంతో అన్ని
రంగాలను నాశనం చేసి అన్ని వర్గాల ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టారన్నారు.
నాలుగున్నరేళ్ల పాలనలో ఇబ్బందిపడని వర్గమంటూ లేదని, నిన్ను భరించలేం జగన్ అని
ప్రజలు అంటుంటే జగన్ మాత్రం ‘ఎందుకు ఆంధ్రకి జగనే కావాలి’ పేరుతో కొత్త
కార్యక్రమాన్ని చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో
రాష్ట్రాన్ని నలభై ఏళ్లు వెనక్కి నెట్టి సిగ్గులేకుండా మళ్లీ జగనే కావాలి అంటూ
ప్రచారం చేస్తారా? అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు.