గుంటూరు : గుంటూరు జిల్లాలో అపుస్మ జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్సీ లు
కల్పలత రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా
హాజరయ్యారు. అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఎంతో చక్కగా,
క్రమశిక్షణతో విద్యా బోధన సాగిస్తుండడం అభినందనీయమని కమిషనర్ సురేష్ కుమార్
తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న కొన్ని కార్యక్రమాలకు ప్రైవేటు పాఠశాల
యజమాన్యాలు కూడా ముందు కోచ్చి తోడ్పాటును అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ
సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అపుస్మా జనరల్
బాడీ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ప్రైవేటు పాఠశాలల
మంచి ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి
ఎమ్మెల్సీగా భవిష్యత్తులో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.