గుంటూరు : ప్రజా సంపదను దోచుకున్న చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందేనని
మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. విదేశీ ప్రయాణాలకు రూ. 100 కోట్లు,
నవ నిర్మాణ దీక్షలకు రూ. 80 కోట్లు ఖర్చు చేశాడన్నారు. ప్రజల సొమ్మును మంచి
నీళ్లలా ఖర్చు చేసి బాబు నీతులు చెబుతుండటంపై మంత్రి మేరుగ నాగార్జున
మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లో
మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముడుపులో కేసులో ఐటీకి బాబు అడ్డంగా
దొరికిపోయాడని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గన్మోహన్రెడ్డి లండన్ పర్యటన
గురించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నీ మాదిరిగా వందల కోట్ల
ప్రజల సొమ్ముతో సోకులు పోయి, విలాసాలు, దుబారా చేయలేదని తెలుసుకో చంద్రబాబు.
నీకు ప్రజాధనమంటే పరమాన్నం లెక్క. ప్రజల డబ్బును నీ స్వార్థ రాజకీయాల కోసం,
నీ శ్రేయస్సు కోసం, నీ ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిన నీచుడివి నువ్వు. అలాంటి
నువ్వా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేదని చంద్రబాబును ప్రశ్నించారు.