త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరు
కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ
నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ ఫైట్ నీ హైదరాబాద్
అల్యూమినియం ఫ్యాక్టరీలో, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ల నేతృత్వంలో భారీగా
చిత్రీకరిస్తున్నారు. ఎనిమిదిరోజుల పాటు ఈ ఫైట్ చిత్రీకరణ జరుగనున్నట్లు
సమాచారం. ఈ సినిమా కథ అద్యంతం గుంటూరు మిర్చియార్డ్ నేపధ్యంలో నడుస్తుందని
తెలిసింది. మహేశ్ పాత్ర కూడా వైవిద్యంగా ఉంటుందట. మీనాక్షీ చౌదరి కథానాయికగా
నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో సంక్రాంతి. కానుకగా జనవరి 12న
విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.